చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!

చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!
చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!పార్టీ ఫండ్ పేరుతో సిపిఎం నాయకులు బెదిరింపులుఅక్షర హాస్పిటల్ ఎండి డాక్టర్ సంతోష్ కుమార్సిద్దిపేట టైమ్స్,చేర్యాల: చేర్యాల ప్రాంతంలో గత ఆరు సంవత్సరాలుగా అక్షర హాస్పిటల్ నెలకొల్పి పేద ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం…

గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు

గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు
గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీల్లో అలరించిన చిన్నారులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి ఆధ్వర్యంలో చిన్నారులకు ముగ్గుల…

17వ వార్డులో ఘనంగా ముగ్గుల పోటీలు

17వ వార్డులో ఘనంగా ముగ్గుల పోటీలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి. వార్డులోని శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో, ఎంతో…

గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్

గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్
గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్ అభ్యంతర వ్యక్తం చేసిన వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుసిద్దిపేట టైమ్స్, ధూళిమిట్ట:ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి శనివారం గులాబీ కలర్ వేశారు.విషయం తెలుసుకున్న పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు…

వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..

వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..
వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..? అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, డిసెంబర్ 28 నూతన వైన్స్ దుకాణాల ఏర్పాటులో రాజకీయ నాయకులు చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా

నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా
నాయకురాలిగా కాదు... సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తామోత్కులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎల్పుగొండ కొమురమ్మ- రవీందర్ సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించే మోత్కులపల్లి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఈనెల 17న జరిగే సర్పంచి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో…

గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం

గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం
గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశంకత్తెర గుర్తుకే మన ఓటుసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(డిసెంబర్,12):ధూళిమిట్ట మండలంలో బైరాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గందే మల్లేశం గెలుపు దిశగా గడప గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు…

సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం

సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం
సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న...మంత్రి పొన్నం ప్రభాకర్జయంతి సందర్భంగా ఘన నివాళులుసిద్దిపేట టైమ్స్ .హుస్నాబాద్ :సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఇందుర్తి మాజీ శాసన సభ్యులు…

గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే

గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే
గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే పనిచేసిన వారిని గెలిపించండి... గ్రామాల ప్రగతిని వేగవంతం చేయండి పల్లెల్లో చిచ్చుపెడుతున్న పార్టీలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి ఓటు వేసే ముందు ఆలోచించండి: బండి సంజయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘంఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ముద్రను తుడిచేయడం ఎవరివల్లా కాదుహుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి కి పాలాభిషేకంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర…