అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు
అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడుసిద్ధిపేట టైమ్స్,మద్దూరు:అత్తను అల్లుడు దారుణంగా నరికి చంపిన సంఘటన మద్దూరు మండలం మర్మాముల గ్రామ పంచాయతి అమ్లెట్ బంజరలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జంగిలి వజ్రమ్మ (55) తన కూతురు భవానిని మద్దూరు మండలం…











