అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(మార్చ్,01):అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నలగోప్పుల…












