మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన
మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నం, అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ మోదీ మాతృమూర్తి పై దూషణలు చేయడం సిగ్గుచేటు…













