తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్, నవంబర్ 10:తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.…












