సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం

సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం
సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న...మంత్రి పొన్నం ప్రభాకర్జయంతి సందర్భంగా ఘన నివాళులుసిద్దిపేట టైమ్స్ .హుస్నాబాద్ :సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఇందుర్తి మాజీ శాసన సభ్యులు…

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు
హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తుట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలురద్దీ ప్రాంతాలను పరిశీలించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి…

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదంస్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్సిద్దిపేట టైమ్స్.హుస్నాబాద్ :హనుమకొండ నుండి హుస్నాబాద్ వెళ్తున్న లారీ, పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలంలో అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... హనుమకొండ నుండి…

చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు

చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు
చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మేడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నంసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట:గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు పట్టపగలే చోరికి యత్నించిన  సంఘటన ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి…

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో  పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డు లో…

హుస్నాబాద్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

హుస్నాబాద్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
హుస్నాబాద్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ భారత రాజ్యాంగం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:బుధవారం రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని…

సంజయన్నా… దేవుడిచ్చిన అన్నవు నువ్వు

సంజయన్నా… దేవుడిచ్చిన అన్నవు నువ్వు
సంజయన్నా... దేవుడిచ్చిన అన్నవు నువ్వు మీ సాయం జన్మలో మర్చిపోలేను కేంద్రమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తారవ్వ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: ఇటీవల చోటు చేసుకున్న భారీ వర్షాల వల్ల పండించిన సన్న రకం వడ్లు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్ర…

హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…

హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…
హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లికి మోక్షం!…సుప్రీం తీర్పుతో తెరపడిన వివాదం..త్వరలోనే గోదావరి జలాలు...గౌరవెల్లి పనులు వేగవంతం.. ఉత్తమ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం  గ్రామ గ్రామాన సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించిన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుపుకుందామని రవాణా మరియు…

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.