కత్తి కార్తిక సేవలు అభినందనీయం

కత్తి కార్తిక సేవలు అభినందనీయం
కత్తి కార్తిక సేవలు అభినందనీయం- ఆడబిడ్డల అండగా కత్తి కార్తిక- మా ఇంటి మహాలక్ష్మి ద్వారా నిరుపేదలకు చేయుత- 20 వ వార్డు కౌన్సిలర్ లొంక రాజవ్వ లచ్చయ్యసిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధినిరుపేదల కు అండగా ఉండి ఏలాంటి స్వార్థం…

బిజెపి దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్

బిజెపి దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్
బిజెపి దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్- అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా- రానున్న రోజుల్లో మున్సిపాలిటీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తాం- నూతన మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధిభారతీయ జనతా పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా…

మిరుదొడ్డి బిజెపి మండల అధ్యక్షుడిగా జిగిరి అమర్ ఎన్నిక

మిరుదొడ్డి బిజెపి మండల అధ్యక్షుడిగా జిగిరి అమర్ ఎన్నిక
మిరుదొడ్డి బిజెపి మండల అధ్యక్షుడిగా జిగిరి అమర్ ఎన్నిక- పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా- రానున్న ఎన్నికల్లో గ్రామ గ్రామాన బిజెపి జెండా ఎగరడం ఖాయం- నాకు ఈ పదవి ఇవ్వడానికి సహకరించిన ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలుసిద్దిపేట…

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు
విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు- డ్రగ్స్ గంజాయి  మత్తు పదార్థాలకు దూరం ఉండాలి- మైనర్  లు డ్రైవింగ్ చేయవద్దు- అమ్మాయిలను  వేధిస్తే షీటీమ్ సిబ్బందికి సమాచారం అందించాలి- దుబ్బాక ఎస్ఐ గంగరాజుసిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధిదుబ్బాక కేజీబీవీ…

చాయి దొరకడం కష్టం- మద్యం దొరకడం చాలా ఈజీ

చాయి దొరకడం కష్టం- మద్యం దొరకడం చాలా ఈజీ
చాయి దొరకడం కష్టం- మద్యం దొరకడం చాలా ఈజీ- తెల్లవారుజాము నుండి పాన్ షాపుల్లో మద్యం అమ్మకాలుసిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధిఆనాటి కాలంలో ప్రజలు తెల్లవారితే చాయ్ కోసం ఎదురు చూసేవారు, కానీ నేటి కాలంలో దానికి విరుద్ధంగా మద్యం…

సంఘ సమాజాభివృద్ధికి కృషి చేస్తా

సంఘ సమాజాభివృద్ధికి కృషి చేస్తా
సంఘ సమాజాభివృద్ధికి కృషి చేస్తా- నూతన పాలకవర్గానికి సన్మానం- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిసిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధినీలకంఠ సంఘ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిన్న దుబ్బాకలో…

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ- రైతుబంధు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం- ధర్నాలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిసిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారి ఏదైతే ఎన్నికల…

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై గుడ్ల దాడి..

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై గుడ్ల దాడి..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై గుడ్ల దాడి..కొండ సురేఖ పై అనుచిత వాక్యాలు చేసినందుకు.. సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు…

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి..కళ్యాణ లక్ష్మీ చెక్కులు అడ్డుకుంటారా..?ప్రజలకు సేవ కోసం పోటీ పడాలి..ఇంచార్జి మంత్రి చెబితేనే.. అభివృద్ధి కార్యక్రమాలా..ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రి లిఫ్ట్ చేయరా..?6 మాసాల పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం..ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త…