హైదరాబాద్‌లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌లో సస్టెనిబిలిటీ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేయడం ఈ వాహన ప్రధాన లక్ష్యం హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ & 18 స్టార్టప్స్ కలసి రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్ హుస్నాబాద్ మున్సిపాలిటీకే తొలి రీసైక్లింగ్…













