కర్నూలులో ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి..
కర్నూలులో ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ…













