కరీంనగర్ రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కరీంనగర్ రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్ ఇప్పుడు వరకు అందిన సమాచారం మేరకు బండి సంజయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ పై 2,12,017 ఆదిక్యంలో కొనసాగుతున్నారుకరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక మెజారిటీ…













