బీఆర్ఎస్ కంచుకోటలో ఓట్లు ఢమాల్..
కంచుకోటలో ఓట్లు ఢమాల్.. బీఆర్ఎస్ మెదక్ పై పట్టు తప్పిందా..గత ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు..ఈ సారి మూడో స్థానంలో..సిద్దిపేటలో సైతం తగ్గిన ఓటు బ్యాంకు..సిద్దిపేట నుండి బీఆర్ఎస్ కేవలం 2678 మెజారిటీయే.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో..బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట…













