జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడిసిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు హుస్నాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌…

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్ 12,292 మంది  విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయంప్రజల ప్రశంసలు పొందుతున్న…

సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..  ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..  ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ..

సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..  ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..  ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ..
సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఉన్నా.. కొంత మంది ఆఫీసర్లు తమ పని తాము చేసుకొని పోతుంటారు. విధుల్లో తన,…

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధంయూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ సభ్యులకు రోడ్డు భద్రతా శిక్షణప్రజల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా…

నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి..

నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి..
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) సందర్బంగా వినియోగదారులకు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు నేడు నవంబర్ 3, సోమవారం  సిద్దిపేట లోని   విద్యుత్ సర్కిల్…

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..  సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం…

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె  వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…

రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే

రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే
రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే తుఫాన్‌ ప్రభావంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌... వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశంఅన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేయాలని సీఎం సూచన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్ :…

మొంథా తుఫాన్ రైతన్న జీవనాన్ని ఛిద్రం చేసింది

మొంథా తుఫాన్ రైతన్న జీవనాన్ని ఛిద్రం చేసింది
మొంథా తుఫాన్ రైతన్న జీవనాన్ని ఛిద్రం చేసింది నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి కోహెడ మండలానికి రాకపోకల కోసం శాశ్వత పరిష్కారం చూపాలి బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వేంకటేశం సిద్దిపేట టైమ్స్ కోహెడ: కోహెడ మండల వ్యాప్తంగా మొంథా…

“మొంథా” తుఫాను ప్రభావం – రైతులు అప్రమత్తంగా ఉండాలి

“మొంథా” తుఫాను ప్రభావం – రైతులు అప్రమత్తంగా ఉండాలి
“మొంథా” తుఫాను ప్రభావం – రైతులు అప్రమత్తంగా ఉండాలి వర్షాల కారణంగా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్; మొంథా” తుఫాను…