ఓటే గ్రామాభివృద్ధికి పునాది..

ఓటే గ్రామాభివృద్ధికి పునాది..
ఓటే గ్రామాభివృద్ధికి పునాది.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ సిద్దిపేట టైమ్స్ వరంగల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటే గ్రామాభివృద్ధికి పునాదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా…

ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకి

ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకి
ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకివరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో వింత పరిస్థితిసిద్దిపేట టైమ్స్ వరంగల్:వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల విషయంలో అనూహ్యమైన పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్‌టీ రిజర్వేషన్‌కు కేటాయించబడినప్పటికీ, ఆ రిజర్వేషన్‌కు అర్హత…

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహం

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహం
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహంనల్లబెల్లి మండలంలో ఓటర్లకు అసౌకర్యంసిద్దిపేట టైమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్లబెల్లి:పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లబెల్లి మండలం నారక్కపేటలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు…

చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన

చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన
చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందనసిద్దిపేట టైమ్స్ చిన్న గురిజాల :బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్‌కు గ్రామంలో భారీగా ప్రజా మద్దతు వ్యక్తమవుతోంది. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శంకర్,…

గురిజాల అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయండి

గురిజాల అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయండి
గురిజాల అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయండి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్సిద్దిపేట టైమ్స్ వరంగల్: గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నర్సంపేట మండలం గురజాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి  బండారి…

సర్పంచ్ అభ్యర్థి వంశీధర్ రెడ్డికి అపూర్వ ప్రజాదారణ..! భూంపల్లి సర్పంచ్ గా వంశీధర్ రెడ్డి గెలుస్తారని గ్రామస్తులు ప్రచారం..!

సర్పంచ్ అభ్యర్థి వంశీధర్ రెడ్డికి అపూర్వ ప్రజాదారణ..! భూంపల్లి సర్పంచ్ గా వంశీధర్ రెడ్డి గెలుస్తారని గ్రామస్తులు ప్రచారం..!
సర్పంచ్ అభ్యర్థి వంశీధర్ రెడ్డికి అపూర్వ ప్రజాదారణ..! భూంపల్లి సర్పంచ్ గా వంశీధర్ రెడ్డి గెలుస్తారని గ్రామస్తులు ప్రచారం..! సిద్దిపేట టైమ్స్, అక్బరుపేట/భూంపల్లి అక్బరుపేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గా ఎల్లన్నగారి వంశీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.అయితే…

ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులు

ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులు
ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులుసంక్షేమ హాస్టల్లలో 114 మంది విద్యార్థులు చనిపోయినందుకా విజయోత్సవాలుఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య సిద్దిపేట టైమ్స్. వెబ్ డెస్క్:ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించే విధంగా విద్యార్థుల పక్షాన విద్యారంగ సమస్యలను ఎత్తిచూపితే…

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహార్దశ రూ.కోటి విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సిద్ధిపేట టైమ్స్ వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్‌, నవంబర్‌ 10:తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.…

మొంథా తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు

మొంథా తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు
మొంథా తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు నష్టపోయిన ప్రతి రైతుకూ సహాయం అందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:మొంథా తుఫాన్ వల్ల రైతులు, ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఖచ్చితంగా అంచనా వేసి, ఒక్కరికీ కూడా అన్యాయం…