మెదక్ లో విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..
డిగ్రీ విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..మెదక్ డిగ్రీ కళాశాల వద్ద ఘటన… సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి; డిగ్రీ కళాశాల వద్ద ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్ధిని దివ్య కృప ను ప్రేమోన్మాది చేతన్ అనే…











