పండుగ పూట తప్పని పడిగాపులు..వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్..అయినా దొరకని యూరియా బస్తాలు..
పండుగ పూట తప్పని పడిగాపులు.. వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్.. ఉదయం నుంచి క్యూ కట్టిన రైతులు.. అయినా దొరకని యూరియా బస్తాలు.. సిద్దిపేట టైమ్స్, నంగునూరు, ఆగస్టు 27 : పండుగ పూట రైతులు యూరియా బస్తాల…













