పిడుగుపాటుకు పాడి గేదె మృతి
పిడుగుపాటుకు పాడి గేదె మృతి సిద్ధిపేట టైమ్స్,మద్దూరు ప్రతినిధి: మద్దూరు మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి మండల పరిధిలోని వల్లంపట్ల గగ్రామం రైతు నారదాసు రవికి చెందిన పాడి గేదె మృతి చెందింది.గేదె మృతితో…













