TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్
టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంమంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ…













