జాతీయ జెండాకు అవమానం.. గజ్వేల్ మున్సిపల్ పై తలకిందులుగా జెండా ఎగరవేత..
జాతీయ జెండాకు అవమానం..గజ్వేల్ మున్సిపల్ పై తలకిందులుగా జెండా ఎగరవేత.. సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి జాతీయ…













