మెదక్ లో బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు విజయం..
సిద్దిపేట టైమ్స్, మెదక్
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం సాధించారు.. మెదక్ పార్లమెంట్ స్థానం లో బీజేపీ అభ్యర్థి 37543 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు పై ఘన విజయం సాధించారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మూడవ స్థానంలో నిలిచారు.