సింగరాయ మండల సమాఖ్య ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ అడిన మహిళ ఉద్యోగులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దీపేట జిల్లా కోహేడ మండల కేంద్రములో సింగారాయ మండల సమాఖ్య అధ్వర్యంలో మంగళవారం రోజున వివో ఏలు ముందుస్తు గా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో చింతకింది పద్మ, యాళ్ళ కమల, చిట్యాల భాగ్య, మాంకల రేణుక, సుంచు లావణ్య, సురంజన, లావణ్య, అర్చన, సరోజన, బాబిత, శివరంజని, లావణ్య, జయ, వినోద, లక్మి, పద్మ, మంజుల, రేఖా, మమత, రమాదేవి, రాణి, పుష్పలత, హేమలత, జయ స్వప్న మౌనిక రేణుక రజిత జయ శారద, మంజుల తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఏపియం తిరుపతి, సీసీలు సంపత్, శ్రీనివాస్, రాజమౌళి, శ్రీనివాస్, రమేష్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, ఎంఎస్ ఏ స్వప్న కూమరస్వామి లింగం తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
సింగరాయ మండల సమాఖ్య ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు
