రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులు గా బల్ల కిషోర్.. నియమించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రామణ రెడ్డి..
కామారెడ్డి జూలై 22 సిద్దిపేట టైమ్స్ జిల్లా ప్రతినిధి
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా బల్ల కిషోర్ ని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియమించిన సందర్భంగా ఎమ్మెల్యేకి రాజంపేట మండల అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్ కి రాజంపేట మండల బిజెపి నాయకులకు కార్యకర్తలకు ఓబీసీ మోర్చా రాజంపేట మండల అధ్యక్షులు బల్ల కిషోర్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు