హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి అధికారం లోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని…