భూ పంచాయతీ..కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్.. సార్ వద్దకు పంచాయితీ..అసలు ఆ స్థలం ఎవరిది..?
సిద్దిపేటలో భూ పంచాయితీ..కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్..!సార్ వద్దకు పంచాయితీ..అసలు ఆ స్థలం ఎవరిది..? సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; ఆగస్టు 17 ఎక్కడైనా. ఏవైనా వివాదాలు వస్తే రాజకీయ పెద్దల దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు.. కానీ ఇక్కడ ఆ…













