కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ
బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ - కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాలు తారా స్థాయి కి…












