భూ వివాదం లో పోలీసుల వేధింపులు.. రైతు ఆత్మహత్యయత్నం..
భూ వివాదం లో పోలీసుల వేధింపులు..రైతు ఆత్మహత్యయత్నం సిద్దిపేట టైమ్స్, జహీరాబాద్; భూ తగాదాలు పరిష్కరించాల్సిన పోలీసులే వేధింపులకు గురి చేయడంతో ఒక రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మొగుడంపల్లి మండలం సర్జారావుపేట తండాకు చెందిన ఖీరు అనే వ్యక్తి పురుగుల మందు…






