గొంగడికి యునెస్కో గుర్తింపు..
గొంగడికి యునెస్కో గుర్తింపు..కురుమల జీవనంలో భాగమైన 'చేనేత వస్త్రం'నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేత.. సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేసే గొంగళ్లు తెలుగు రాష్ట్రాల్లోని కురుమల సామాజికవ ర్గం వారసత్వ సంప్రదాయంగా ఉంది. ఇళ్లలో చలికాలం వెచ్చగా,…













