బిఆర్ఎస్ కు మరో షాక్..!ఢిల్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
బిఆర్ఎస్ కు మరో షాక్..!ఢిల్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్, పటాన్చెరు బిఆర్‌ఎస్‌కు వ రుసగా షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరగా…













