కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్ 12,292 మంది విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయంప్రజల ప్రశంసలు పొందుతున్న…













