హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.













