అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్
కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపల్లి గ్రామ శివారులో ఏఎస్ఆర్ బిక్స్ కంపెనీ సమీపంలో అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & కోహెడ పోలీసులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తంగళ్ళపల్లి గ్రామ శివారు ఏఎస్ఆర్ బిక్స్ కంపెనీ…













