చందర్‌రావుకు ఎమ్మెల్యే మాధవరెడ్డి మద్దతు…గురిజాలలో కాంగ్రెస్ జోరు
చందర్‌రావుకు ఎమ్మెల్యే మాధవరెడ్డి మద్దతు…గురిజాలలో కాంగ్రెస్ జోరు సిద్దిపేట టైమ్స్ వరంగల్: వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో గ్రామంలో కీలక…













