కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు శాఖల కేటాయింపు..
సిద్దిపేట టైమ్స్, వెబ్
తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి వర్గంలో ప్రధాని మోదీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు స్థానం కల్పించారు. అయితే
కిషన్ రెడ్డి కి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కి హోం శాఖ సహాయ మంత్రి, శ్రీనివాసవర్మ కు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కేంద్ర మంత్రివర్గం లో స్థానం కల్పించారు.