సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. డిఎస్పీ రెంజ్ అధికారితో పాటు సుమారు 15మంది అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కార్యాలయంలోని రిజిస్టర్ లను, కీలక పైల్స్ ను పరిశీలిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయ సమీపంలోని ఎజెంట్ లు వారి కార్యాలయాలను మూసి వెళ్లిపోవడం గమనార్హం.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *