సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం పలికినా జన సైనికులు..
సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనా పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి సిద్దిపేట మీదుగా బయలుదేరి వెళ్లారు.హైదారాబాద్ నుండి కొండగట్టు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కి సిద్దిపేట పొన్నాల దాబా ల వద్ద జన సైనికులు,అభిమానులు క్రేన్ తో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేస్తూ కరీంనగర్ మీదుగా బయలుదేరి వెళ్ళారు.


