సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్ రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్
ఇప్పుడు వరకు అందిన సమాచారం మేరకు బండి సంజయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ పై 2,12,017 ఆదిక్యంలో కొనసాగుతున్నారు
కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించిన బండి సంజయ్
2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు 2 లక్షల 1 వేయ్యి 581 ఓట్లు, 2014లో వినోద్ కుమార్ కు వచ్చిన మెజారిటీ 2 లక్షల 5 వేల 7 ఓట్లు
మరో 4 రౌండ్లు ఉండగానే కేసీఆర్, వినోద్ రావు రికార్డులను బద్దలు కొట్టిన బండి సంజయ్