రైతులకు యూరియ కష్టాలు..
ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట రూరల్,
రైతులకు యూరియ కష్టాలు తప్పడం లేదు.. పోద్దంతా.. పంటపొలం ఉండాల్సిన రైతులు యూరియ కోసం పడిగాపులు కాస్తున్నారు.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెల్లి గ్రామం లో యూరియ కోసం రైతులు ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో పెట్టి.. యూరియా కోసం వేచి చూస్తున్నారు. యూరియ కష్టాలు తీరేటట్టు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడ యూరియ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.







