తెలంగాణ పోరాట సమితి(TMPS)రాష్ట్ర కార్యదర్శిగా జనవేని శ్రీనివాస్ ముదిరాజ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి (TMPS) రాష్ట్ర కార్యదర్శిగా నియామక పత్రాన్ని ఈరోజు రాష్ట్ర TMPS రాష్ట్ర అధ్యక్షులు సుగరబోయిన మహేష్ ముదిరాజ్చేతుల మీదుగా తీసుకున్న జనవేని శ్రీనివాస్. టిఎంపిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జనవేని శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎంతో కాలం నుండి ముదిరాజులు అణచివేయబడుతున్నారు అని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ముదిరాజులను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారాన్ని చేజేక్కించుకొని ముదిరాజ్ జాతికి న్యాయం చేయడం లేదు అని బీసీ డి నుండి ముదిరాజులను బిసి ఏకు మార్చేంతవరకు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి పోరాడుతూనే ఉంటుంది అని పార్టీలకు అతీతంగా ముదిరాజులు ఈ పోరాటంలో
పాల్గొని మన హక్కులను సాధించుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అట్టెం రమేష్ ముదిరాజ్,బోయిని దేవరాజ్, అశోక్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ ముదిరాజ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మహేందర్ ముదిరాజ్, జిల్లా వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి కీసర సంపత్,సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్ ముదిరాజ్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎడల రమేష్ ముదిరాజ్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పోలు సంపత్ ముదిరాజ్ అక్కన్నపేట మండల అధ్యక్షులు కాశబోయిన రవి ముదిరాజ్. ఉత్సవాలు మండల నాయకులు కరీంనగర్ జిల్లా నాయకులు, నాయకులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
తెలంగాణ పోరాట సమితి(TMPS)రాష్ట్ర కార్యదర్శిగా జనవేని శ్రీనివాస్ ముదిరాజ్





