సిద్దిపేట ఏసీపీగా రవీందర్ రెడ్డి బాధ్యతలు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; మే 22
సిద్దిపేట నూతన ఏసీపీగా యం. రవీందర్ రెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతినిధులు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు.