T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
T20లకు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాపై ఫైనల్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఇదే నా చివరి వరల్డ్ కప్ T20 మ్యాచ్’
తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నా’ అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.