Breaking: హుస్నాబాద్ మండలం కుచన్పల్లి గ్రామం లో వ్యక్తి అనుమానాస్పద మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కుచనపల్లి గ్రామానికి చెందిన గీకురు నరసయ్య వయస్సు (60) సం.లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈరోజు ఉదయం అనుమానాస్పద మృతి, గొడ్డలితో నరికినట్లు ఉన్నదని సమాచారం, సంఘటన స్థలానికి చేరుకున్న హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్, పోలీస్ సిబ్బంది అనుమానాస్పదంగా మృతి ఉండడంతో సిద్దిపేట నుండి క్లూస్ టీమ్ రావాలని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





