పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన హుస్నాబాద్ వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల నరసింహారెడ్డి, ఆర్ ఐ రాజయ్య మరియు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, ఇట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, గ్రామ శాఖ అధ్యక్షులు గాలి పెళ్లి శ్రీనివాస్, మార్క అనిల్ గౌడ్, మాజీ సర్పంచ్ గుత్తూరు చంద్రమౌళి, దామోదర్ రెడ్డి, సుక్క సంపత్, కూరెళ్ళ లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.





