మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…

మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…

2 లారీలు డీ కొని 5 గురు మృతి…
మెదక్ జిల్లా వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్ ప్రమాదం…

సిద్దిపేట టైమ్స్; మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

మెదక్ జిల్లా చెగుంట మండలం 44 వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్ ప్రమాదం జరిగింది.ముందు వెళ్తున్న లారీని మరో లారి డీ కొనడంతో 5 గు గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. డిఎస్పి వెంకట్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.మేకల లోడుతో మహారాష్ట్ర కు వెళ్తున్న లారీ వెనుక నుండీ మరో లారి డీ కొనడంతో ఈ సంఘటన జరిగింది.వివరాలు సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.స్పాట్ లోనే 4 గురు మృతి చెందగా ఆసుపత్రి కి తరలిస్తున్న సమయంలో మరో వ్యక్తి మృతి చెందిన నట్లు తెలుస్తుంది.108 లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *